హైదరాబాద్ : ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా టీఐఈ గ్లోబల్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో టీఐఈ గ్లోబల్ సదస్సు పోస్టర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. వివిధ దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ సదస్సు జరగడం గర్వకారణంగా ఉందని కేటీఆర్ అన్నారు.
I am very proud that Hyderabad is hosting the prestigious TiE Global Summit, 11-14 Dec, 2022: @KTRTRS
Expecting over 3000+ delegates, https://t.co/AeQSAzZhSq will bring TiE’s global ecosystem from across 6 continents to NURTURE, SHARE & NETWORK@bukkapa @mbigala @TiEHyderabad pic.twitter.com/ugQl5HW06c
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 21, 2022