నేడు హుజూర్నగర్, చండూరులో పర్యటించనున్న మంత్రి కేటీఆర్
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూర్నగర్, చండూరు మున్సిపాలిటీలతోపాటు గట్టుప్పల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూర్నగర్, చండూరు మున్సిపాలిటీలతోపాటు గట్టుప్పల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఉదయం 10.50 గంటలకు హుజూర్నగర్ చేరుకుంటారు.
అక్కడ రూ.30 కోట్లతో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు, రూ.కోటి వ్యయం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కేతవారిగూడెం నుంచి మునగాలకు నిర్మించే రోడ్డును, నేరేడుచర్ల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3 గంటలకు చండూరుకు చేరుకుంటారు. మున్సిపాలిటీలో రూ.30 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్మించనున్న చేనేత క్లస్టర్లకు భూమిపూజ చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

