పదేండ్లలో వందేండ్ల అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం పదేండ్లలో వందేండ్ల అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్తు శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
- ఉమ్మడి పాలనలో ఆగమైనం
- విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట/సూర్యాపేట టౌన్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం పదేండ్లలో వందేండ్ల అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్తు శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున పారిశుధ్య కార్మికులు, మార్నింగ్ వాకర్స్‌తో మంత్రి మాట్లాడారు. అలాగే దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో అన్ని విధాలుగా ఆగమైన సూర్యాపేట 2014కు ముందు ఎట్లున్నదో.. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినంక ఎంతటి అభివృద్ధి జరిగిందో గమనించాలని సూచించారు. రోడ్ షోలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

