అందరినీ ఆకట్టుకునే భాష రోశయ్యకే సొంతం: మంత్రి జగదీశ్ రెడ్డి
Rosaiah | రాజకీయాలలో ప్రత్యర్థులను సైతం తన భాషతో ఆకట్టుకునే మనస్తత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు (Rosaiah) సొంతమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: రాజకీయాలలో ప్రత్యర్థులను సైతం తన భాషతో ఆకట్టుకునే మనస్తత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు (Rosaiah) సొంతమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రోశయ్య ఆకస్మిక మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని మంత్రి చెప్పారు.
ఆర్థిక క్రమశిక్షణను ఆచరించడమే కాకుండా ఇతరులకు మార్గదర్శనం చేసిన నేత రోశయ్య అని కొనియాడారు. రాజకీయాలలో విలువలకు రోశయ్య పెట్టింది పేరని, ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తీరని లోటన్నారు. సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నెరిపిన నేతగానే కాకుండా ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖామంత్రిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

