తెలంగాణలో అంబేద్కర్ పాలన
సంఘ సంస్కర్త, రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ మార్గదర్శనంలో తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. సామాజిక న్యాయం, అందరికీ సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అంటూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. బాబాసాహెబ్ ముందుచూపు, దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపికను సీఎం కేసీఆర్ నిర్మించారని తెలిపారు.
- మంత్రి హరీశ్‌రావు ట్వీట్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): సంఘ సంస్కర్త, రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ మార్గదర్శనంలో తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. సామాజిక న్యాయం, అందరికీ సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అంటూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. బాబాసాహెబ్ ముందుచూపు, దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపికను సీఎం కేసీఆర్ నిర్మించారని తెలిపారు.
ప్రపంచంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణంతో అంబేద్కర్ భావజాలంపై కేసీఆర్ తనకు ఉన్న అంకితభావాన్ని చాటారని చెప్పారు. అందరికీ సమానత్వం కోసం మరింతగా శ్రమిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

