ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ఇంటర్లో అత్యుత్తమ ఫలితా లు సాధించిన మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులను బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సత్కరించారు.
- విద్యార్థులకు మంత్రి గంగుల పిలుపు
- ఇంటర్ విద్యార్థులకు సన్మానం
హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ఇంటర్లో అత్యుత్తమ ఫలితా లు సాధించిన మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులను బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సత్కరించారు. రాష్ట్రస్థాయి ర్యాంకర్లకు నగ దు ప్రోత్సాహాకాలను అందజేశారు. బీసీ గురుకులాల్లో ఇంటర్లో 87శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఎంపీసీలో రాష్ట్రస్థాయిలో 4, 5, 6, బైపీసీలో 6, 7, ఎంఈసీలో 4, 5 ర్యాంకులను గురుకుల విద్యార్థులు సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు. 300 పైచీలుకు విద్యార్థులు 10లోపు ర్యాంకులను పొందడం సంతోషకర విషయమని మంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

