Telangana | బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు భోజనంలో చేపల కూర అందించాలని ఫిష్ ఫెడరేష న్ నిర్ణయించింది. దసరా తర్వాత అమ లు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్ర స్తుతానికి ఈ పథకాన్ని కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల�
విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ఇంటర్లో అత్యుత్తమ ఫలితా లు సాధించిన మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాల విద్యార్థులు, వారి తల్