Minister Errabelli | ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దు : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ఎన్ని కల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గురువారం దేవరుప్పుల మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా దేవరుప్పులలోని కొత్తవాడలో కలియ తిరుగుతూ..అక్కడి ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
జనగామ : పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ఎన్ని కల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గురువారం దేవరుప్పుల మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా దేవరుప్పులలోని కొత్తవాడలో కలియ తిరుగుతూ..అక్కడి ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. అందుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు, రివార్డులు అందజేయమేనన్నారు. ఎన్నికల సమయంలో మాయ మాటలతో వస్తున్న కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మొద్దన్నారు. చేస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

