వినాయక నిమజ్జన ఊరేగింపులో మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విద్యార్థినులతో కలిసి వినాయక నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ విద్యార్థినిల వినాయక నిమజ్జన ఊరేగింపు పర్వతగిరి నుంచి హనుమకొండకు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్కి ఎదురుగా వచ్చింది. దీంతో వెంటనే మంత్రి కాన్వాయ్‌ని ఆపారు. ఆ విద్యార్థినులతో కలిసి కొంత దూరం ఊరేగింపులో పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విద్యార్థినులతో కలిసి వినాయక నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ విద్యార్థినుల వినాయక నిమజ్జన ఊరేగింపు పర్వతగిరి నుంచి హనుమకొండకు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్కి ఎదురుగా వచ్చింది. దీంతో వెంటనే మంత్రి కాన్వాయ్‌ని ఆపారు. ఆ విద్యార్థినులతో కలిసి కొంత దూరం ఊరేగింపులో పాల్గొన్నారు.
విద్యార్థినులందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణపతి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు లేకుండా జరుగాలని ఆకాంక్షించారు. వినాయక మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

