హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని సీహెచ్సీలు, జిల్లా దవాఖానలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్(ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
శుక్రవారం సచివాలయంలో ఆయన మాట్లాడారు.