పాల ఉత్పత్తిని పెంచాలి: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టు పాల ఉత్పత్తి జరగడం లేదని, పాడి ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం హైదరాబాద్ హైటెక్స్‌లో 50వ డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌ను మంత్రి ప్రారంభించారు.
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టు పాల ఉత్పత్తి జరగడం లేదని, పాడి ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం హైదరాబాద్ హైటెక్స్‌లో 50వ డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. పాడి ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ రంగ పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పాడి ఉత్పత్తిలో మహిళలు రాణించాలని, ఇందులో భాగంగానే మధిర నియోజకవర్గంలో పాడి పరిశ్రమ నెలకొల్పేందుకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘం మహిళలకు ఇంటికి ఒక బర్రె, ఆవును ఇచ్చి ఇందిర డెయిరీ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

