నోటిఫికేషన్ల విడుదల్లో సర్కార్ విఫలం.. మెగా డీఎస్సీ, ఎంపీడీవో పోస్టులు భర్తీ చేయాలి
అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేం డ్లు దాటినా నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని నిరుద్యోగులు మండిపడ్డారు.
- అశోక్‌నగర్ కూడలి వద్ద నిరుద్యోగ జేఏసీ ధర్నా
ముషీరాబాద్, జూన్ 22 : అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని నిరుద్యోగులు మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో అశోక్‌నగర్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రూప్-1లోని ఎంపీడీవో పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా కాకుండా డైరెక్టు రిక్రూట్మెం ట్ ద్వారా భర్తీ చేయాలని, మెగా డీఎస్సీ, ఎ స్సై, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని కో రారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో లైబ్రరీ చుట్టూ తిరిగిన కాం గ్రెస్ నేతలు.. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు మర్చిపోయారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

