రాష్ట్రంలో 144 మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం.. మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు), మండల పరిషత్ సూపరింటెండెంట్లకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది
గ్రూప్ -1 పోస్టుల్లో అత్యధికంగా ఎంపీడీవో పోస్టులే ఉన్నాయి. మొత్తం 563 పోస్టుల్లో 140 ఎంపీడీవో పోస్టులుండగా, ఆ తర్వాత డీఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. కీలకమైన డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45 మాత్రమే ఉన్నాయి.