మాజీ సైనికుల సంక్షేమానికి చర్యలు : సీవీ ఆనంద్
మాజీ సైనికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, తెలంగాణ ఎక్స్ సర్వీస్‌మెన్ కార్పొరేషన్ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ పేరొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : మాజీ సైనికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, తెలంగాణ ఎక్స్ సర్వీస్‌మెన్ కార్పొరేషన్ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ పేరొన్నారు.
పంజాగుట్టలోని సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్‌ను ఆయన సోమవారం సందర్శించారు. ‘మన సైనికులు’ వెబ్సైట్లో సుమారు 40,000 మంది మాజీ సైనికుల వివరాలు నమోదయ్యాయని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నగదు గ్రాంట్లు, గృహ నిర్మాణం, విద్య, ఉపాధి సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

