Home
Telangana
Marri Janardhan Reddy Participated In The Election Campaign Held On Saturday In Several Wards Of Nagarkurnool Municipality
నాగనూలులో మర్రి విస్తృత ప్రచారం
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
- మహిళల సమస్యలు ఆలకించి భావోద్వేగానికి గురైన మాజీ ఎమ్మెల్యే
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 7 : నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. నాగనూలు గ్రామంలోని 4, 5వ వార్డుల్లో ప్రచారం చేసి తిరిగి వస్తున్న సమయంలో మర్రి వద్దకు మహిళలు పెద్దఎత్తున చేరుకొని కొత్త పింఛన్లు రావడం లేదని వాపోయారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బాగుండే.. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మా సమస్యలు పరిష్కరించెటోళ్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వారి సమస్యలు తెలుసుకున్న మర్రి భావోద్వేగానికి లోనయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

