మానకొండూర్లో రౌడీరాజ్యం : రసమయి
మానకొండూర్ నియోజకవర్గంలో రౌడీరాజ్యం నడుస్తున్నదని, ఎన్నికల హామీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి డైరెక్షన్లు ఇస్తూ దాడులు చేయిస్తున్నారని మాజీ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు.
తిమ్మాపూర్, సెప్టెంబర్ 11 : మానకొండూర్ నియోజకవర్గంలో రౌడీరాజ్యం నడుస్తున్నదని, ఎన్నికల హామీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి డైరెక్షన్లు ఇస్తూ దాడులు చేయిస్తున్నారని మాజీ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం సర్పంచ్ తట్ల తిరుపతిపై గురువారం కాంగ్రెస్ గూండాలు దాడి చేయగా.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మండల నాయకులతో కలిసి శుక్రవారం నుస్తులాపూర్ నుంచి భారీ కార్లతో మొగిలిపాలెం వరకు ర్యాలీ తీసి, సర్పంచ్ను పరామర్శించారు.
రసమయి మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి వెళ్లిన సర్పంచ్ తిరుపతిపై కాంగ్రెస్ గూండాలు దాడికి దిగడం దురదృష్టకరమని మండిపడ్డారు. రైతులు యూరియా అడిగితే దాడు లు చేస్తావా అని సొసైటీ చైర్మన్ రమణారెడ్డిపై మండిపడ్డారు. రమణారెడ్డిని సొసైటీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో దళితుల గురించి మాట్లాడే కవ్వంపల్లి.. దళితుడిని అయిన తన దిష్టిబొమ్మను దహనం చేస్తున్నాడని అసహనం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- farmers
- Manakondur
- Rasamayi
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

