ములుగు : ములుగు జిల్లా వెంకటాపురం నూగురు మండల పరిధిలోని కర్రెగుట్టలలో ఐఈడి బాంబు పేలి వ్యక్తి మడకం నాగేశ్వరరావు (55) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎదుల చెరువు కాలనీ గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు బుధవారం కర్రెగుటలలోని పామునూరు అడవులలోకి వెళ్లి వెదురు బొంగులను సేకరించి తిరిగి వస్తున్న దారిలో గతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబు పేలడంతో నాగేశ్వరరావు మృతిచెందగా వెంట ఉన్నవారికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Uttarpradesh | ఒంటికాలితో కుంటుతూ పాఠశాలకు.. యూపీలో ఏడేండ్ల బాలిక దైన్యం
Tamil Nadu temples | తమిళనాడు ఆలయాల్లో స్మార్ట్ఫోన్లపై నిషేధం.. కెమెరా లేని ఫోన్లకు మాత్రమే అనుమతి