HomeTelanganaMallanna Sagar Reservoir Is Converting Telangana Lands Into Gold Lands
మల్లన్న సాగరం మనసు పరవశం
ఒక్కో బిందువు సింధువుగా మారి తెలంగాణ భూములను బంగరు భూములుగా మారుస్తున్నది మల్లన్న సాగర్ రిజర్వాయర్.
నింగీ నేల కలిసినట్టు..
నీలాకాశం నేలకు దిగినట్టు..
ఒక్కో బిందువు సింధువుగా మారి తెలంగాణ భూములను బంగరు భూములుగా మారుస్తున్నది మల్లన్న సాగర్ రిజర్వాయర్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ మినీ సాగర దృశ్యం మేనంతా పులకింపజేస్తున్నది. పర్యాటకులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతున్నది.