టీటీడీ ఆస్థాన శాశ్వత పండితుడు చంద్రశేఖర శాస్త్రి మృతి
Malladi Chandrasekhara Sastry | ప్రముఖ ప్రవచనకర్త, తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత పండితుడిగా ప్రసిద్ధి చెందిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి(96) పరమపదించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రశేఖర శాస్త్రి.. శుక్రవారం

హైదరాబాద్ : ప్రముఖ ప్రవచనకర్త, తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత పండితుడిగా ప్రసిద్ధి చెందిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి(96) పరమపదించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రశేఖర శాస్త్రి.. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు.
పురాణాలను శాస్త్రబద్ధంగా చెప్తూ ఎందరో ఆస్తికులకు ధర్మమార్గాన్ని చూపించిన పౌరాణికులు శాశ్వత శివసాయుజ్యాన్ని పొందారని తెలియజేయుటకు చింతిస్తున్నాము అని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 15 ఏండ్ల వయసు నుంచే ప్రవచన యజ్ఞాన్ని చంద్రశేఖర శాస్త్రి ప్రారంభించారు. చంద్రశేఖర శాస్త్రి మృతిపట్లు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

