కాంగ్రెస్ అబద్ధాలకు ఆగం కావొద్దు.. మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ది అందెవేసిన చెయ్యి అని, కాంగ్రెస్ అబద్ధాలకు మరోసారి ఆగం కావొద్దని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సూచించారు. ఆదివారం రాత్రి భీమ్‌గల్‌లో మైనారిటీ మహిళల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
భీమ్‌గల్, ఫిబ్రవరి 8 : అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ది అందెవేసిన చెయ్యి అని, కాంగ్రెస్ అబద్ధాలకు మరోసారి ఆగం కావొద్దని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సూచించారు. ఆదివారం రాత్రి భీమ్‌గల్‌లో మైనారిటీ మహిళల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలతో ఇప్పటికే మోసపోయామని, ఢిల్లీ వాళ్లు వచ్చి ఇక్కడ చేసేదేమీ లేదని తెలిపారు.
తెలంగాణ ఏర్పడ్డాకే మైనారిటీలకు ఉగౌరవం దక్కిందని, అది కేసీఆర్‌తోనే సాధ్యమైందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో మైనారిటీల పిల్లల కోసం 240 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. బాల్కొండను ఎంతో అభివృద్ధి చేసిన వేముల ప్రశాంత్‌రెడ్డిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి గడ్డం సు మనారెడ్డి, మైనారిటీ నాయకుడు మోయిజ్, బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, మైనారిటీ మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

