ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం
బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఖండించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్, హరీశ్‌రావు సహా పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసులతో అడ్డుకోవడం, కేసులు బనాయించడం, అసెంబ్లీలో సస్పెన్షన్లకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
- బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఖండించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్, హరీశ్‌రావు సహా పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసులతో అడ్డుకోవడం, కేసులు బనాయించడం, అసెంబ్లీలో సస్పెన్షన్లకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతిపక్ష గొం తును బెదిరింపులు, అరెస్టులతో అణచివేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి ఉద్రిక్తతలు సృష్టించడం గర్హనీయమని, ఇది రాష్ట్ర రాజకీయ సంస్కృతికి మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- harish rao
- KTR
- Mahesh bigala
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

