ఖాదీ అభ్యున్నతికి చర్యలేవీ?
- కేంద్రాన్ని ప్రశ్నించిన లోక్‌సభాపక్ష నేత నామా
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఖాదీ అభ్యున్నతికి కేంద్రం తీసుకొన్న చర్యలు ఏమిటని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించారు. కేంద్రం చేపట్టిన ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఖాదీ’ కార్యక్రమం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉన్నదా? అని నిలదీశారు.
దీనిపై కేంద్రమంత్రి భానూ ప్రతాప్‌సింగ్ వర్మ సమాధానం ఇస్తూ గాంధీనగర్, కోల్‌కతా, షిల్లాంగ్, బెంగళూర్‌లో జరిగిన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఖాదీ ఏర్పాటు చేయాలని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సూచించిందని చెప్పారు. దీనికి నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) సాంకేతిక సహకారంతో రూపొందించిన డిజైన్లకు మంచి ఆదరణ లభిస్తున్నదని కేంద్రమంత్రి వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

