e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News నారాయణఖేడ్‌లో చిరుతపులుల సంచారం.. భయాందోళనలో స్థానికులు

నారాయణఖేడ్‌లో చిరుతపులుల సంచారం.. భయాందోళనలో స్థానికులు

సంగారెడ్డి: జిల్లాలోని నారాయణఖేడ్‌ మండలంలో చిరుత పులుల సంచారం కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని జూకల్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మిస్తున్న ప్రాంతంలో చిరుత పులులు తిరుగుతున్నాయి. సోమవారం చిరుతలను చూసిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. పులుల పాదముద్రలు సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, చిరుత పులులు తిరుగుతుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వాటిని వీలైనంత తొందరగా పట్టుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement