వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ధికారులు తప్పించుకుంటున్నారని మనస్తాపానికి గురైన భగవాన్ అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ధికారులు తప్పించుకుంటున్నారని మనస్తాపానికి గురైన భగవాన్ అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నది.