ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ప్రచారానికి మద్దతుగా మంత్రి కే తారకరామారావు నిర్వహించిన రోడ్‌షోకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు.

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు పోటెత్తారు. బస్సులు, బంగ్లాపై ఎక్కి కేటీఆర్ స్పీచ్ విన్నారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.