Nagarjunasagar | నాగార్జునసాగర్ డ్యామ్‌ను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం
Nagarjunasagar | నాగార్జునసాగర్ డ్యామ్‌ను(Nagarjunasagar Dam) కేఆర్ఎంబీ బృంద సభ్యులు(KRMB team) గురువారం సందర్శించారు.
హైదరాబాద్ : నాగార్జునసాగర్ డ్యామ్‌ను(Nagarjunasagar Dam) కేఆర్ఎంబీ బృంద సభ్యులు(KRMB team) గురువారం సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వర్షకాలానికి ముందు నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతు పనులు చేపట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో కేఆర్ఎంబీ రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

