Home
Telangana
Korutla Brs Mla Dr Sanjay Demanded That The Govt Provide Basic Amenities In Govt Hospitals
సర్కార్ దవాఖానల్లో వసతులు కల్పించండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
ప్రభుత్వ దవాఖాల్లో కనీస వసతులు కల్పించాలని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్రెడ్డి వైద్యశాఖకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు.
ప్రభుత్వ దవాఖాల్లో కనీస వసతులు కల్పించాలని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్రెడ్డి వైద్యశాఖకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. జిల్లా వైద్యశాలల్లో ఎంఆర్ఐ, సీటీ స్కాన్, వెంటిలేటర్లు.. తదితర వసతులు కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ వైద్యశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ తొలుత వైద్యశాలల్లో కనీస వసతులు కల్పించాలని కోరారు. ఇందుకు కోరుట్ల, మెట్పల్లి వైద్యశాలల పరిస్థితిని ఉదహరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

