Heart Attack | కోరుట్లలో విషాదం.. గుండెపోటుతో ఏఎస్సై మృతి
Heart Attack | జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న లోకిని రాజేందర్ (53) గుండెపోటుతో మరణించాడు.
Heart Attack | జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న లోకిని రాజేందర్ (53) గుండెపోటుతో మరణించాడు.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం విధులు పూర్తి చేసుకుని రాజేందర్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో ఛాతి నొప్పి రావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న రాజేందర్.. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.
లోకిని రాజేందర్ కానిస్టేబుల్గా పోలీసు వృత్తిలోకి వచ్చారు. నిబద్ధతతో పనిచేసిన ఆయన.. అంచెలంచెలుగా ప్రమోషన్లు అందుకుంటూ ఏఎస్సై స్థాయికి చేరుకున్నారు. రాజేందర్ మృతి పట్ల మెట్పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వరరావు, ఎస్సై కిరణ్, పోలీస్ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృత దేహానికి నివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- heart attack
- Korutla
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

