ఎక్కడి ముసలొల్లు రా నాయనా.. వృద్ధుల మీద నోరు పారేసుకున్న రాజగోపాల్ రెడ్డి
Munugode by poll | మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వృద్ధులపై నోరు పారేసుకున్నారు. వృద్ధులను అగౌరవ పరిచే విధంగా మాట్లాడారు. ఎక్కడి ముసలొల్లు రా నాయనా.. అంటూ కోపం చేశారు
నల్లగొండ : మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వృద్ధులపై నోరు పారేసుకున్నారు. వృద్ధులను అగౌరవ పరిచే విధంగా మాట్లాడారు. ఎక్కడి ముసలొల్లు రా నాయనా.. అంటూ కోపం చేశారు రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సందర్భంగా.. వృద్ధుల నుంచి రాజగోపాల్ రెడ్డికి తీవ్ర నిరసన ఎదురైంది. ఆసరా పెన్షన్లతో అండగా నిలుస్తున్న కేసీఆర్కే వృద్ధులంతా జై కొట్టారు. దీంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎక్కడి ముసలొల్లు రా నాయనా.. ఎక్కడ వోయిన మనం సస్తున్నాం. ముసలొల్లు చేయవట్టే ఆ కారు గుర్తు రెండు సార్లు వచ్చింది. అవునా? కాదా? అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అలా వృద్ధులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవమానించారు.
ఎక్కడి ముసొలోల్లురా నాయిన మీరు ఓట్లు వెయ్యబట్టి టీఆర్ఎస్ రెండు సార్లు వొచ్చింది అని ఓట్లు వేసిన ముసొలోల్లని అవమానిస్తున్న @krg_reddy ..#MunugodeBypoll #MunugodeWithTRS#MunugodeWithKCR @KTRTRS pic.twitter.com/oGTwj7QOBi
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) October 13, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

