కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు.
Munugode by poll | మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వృద్ధులపై నోరు పారేసుకున్నారు. వృద్ధులను అగౌరవ పరిచే విధంగా మాట్లాడారు. ఎక్కడి ముసలొల్లు రా నాయనా.. అంటూ కోపం చేశారు