డిసెంబర్ 9 నుంచి ‘కోహెడ మార్కెట్’
కోహెడ సమగ్ర మారెట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ 9 నుంచి రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు.
- మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): కోహెడ సమగ్ర మారెట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ 9 నుంచి రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. సోమవారం కోహెడ మార్కెట్ పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం బాటసింగారం మారెట్లో కొనసాగుతున్న లావాదేవీలను కోహెడ సమగ్ర మారెట్కు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

