KCR | జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ.. కేసీఆర్ ప్రసంగం.. Live
KCR | జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరుగుతోంది. ఈ సభా వేదికపైనే సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలో చేరారు. కాసేపట్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆ లైవ్ కింద చూడండి.