AP News | కోనేరులో స్నానానికి దిగి ముగ్గురు చిన్నారులు మృతి
AP News | ఏపీలోని విజయనగరం జిల్లాలో ముగ్గురు చిన్నారులు కోనేరులో స్నానానికి వెళ్లి మృతి చెందారు.
అమరావతి : ఏపీలోని విజయనగరం జిల్లాలో విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. జిల్లాలోని మెరకముడిదాం మండలం బుధరాయవలస గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు ( Childrens Die ) కోనేరులో స్నానానికి వెళ్లి మృతి చెందారు. వెంకటేశ్, చందు, హేమచంద్రరావు అనే ఏడేళ్ల చిన్నారులు శుక్రవారం సాయంత్రం స్నానానికి వెళ్లి కోనేరులో దిగారు. అయితే వారిక ఈత రాకపోవడంతో కోనేరులో మునిగి చనిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

