హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ అధినేత జన్మదిన వేడుకలు(KCR birthday) తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పల్లెల్లో, పంట పొలాల్లో కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్(BRS) శ్రేణులు, ప్రజాప్రతి నిధులు పలు చోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
భారీ కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రక్తదానం చేయడంతో పాటు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటారు. ఊరూరా, వాడవాడలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. జనహృదయ నేత నిండు నూరేళ్లు జీవించాలని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.
మహబూబ్నగర్ జిల్లాలో..
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ములుగు జిల్లా భాగ్య తండాలో మహిళలకు చీరల పంపిణీ పెద్ది సుదర్శన్ రెడ్డి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో..
మెదక్ జిల్లాలో..
సంగారెడ్డిలో
సూర్యాపేట జిల్లాలో..
నల్గొండ జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో
సిరిసిల్ల జిల్లాలో..
హైదరాబాద్ తెలంగాణ భవన్లో..
జగిత్యాల జిల్లాలో..
కరీంనగర్ జిల్లాలో..