గజ్వేల్‌కు చెందిన కొమ్ము నవీన్‌కుమార్ తన కొడుకు రోహన్తేజ్కు కేసీఆర్ చేతులమీదుగా ఎర్రవెల్లిలోని నివాసంలో శనివారం అక్షరాభ్యాసం చేయించారు.
కేసీఆరే తనకు గురువు, దైవమని అందుకే తన కొడుకుకు ఆయన చేతులమీదుగా అక్షరాభ్యాసం చేయించానని నవీన్‌కుమార్ తెలిపారు.