కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్రం: ఏఐటీయూసీ

హిమాయత్‌నగర్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, గ్రేటర్ ప్రధానకార్యదర్శి ఎం నర్సింహ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దుచేయాలని డిమాండ్‌చేస్తూ శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్ఎన్ రెడ్డి భవన్ వద్ద లేబర్ కోడ్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్రం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా సవరిస్తున్నదని ఆరోపించారు. నాలుగు లేబర్కోడ్లు అమలైతే కొత్త బానిస వ్యవస్థ అమలులోకి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గ్రేటర్ అధ్యక్షుడు కమతం యాదగిరి, నాయకులు బీ కిషన్, లక్ష్మీబాయి, కే జ్యోతి, రమేశ్, ఉమర్ఖాన్, లతీఫ్, రాజేశ్, నవీన్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

