దిలావర్పూర్, అక్టోబర్ 1 : నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని కాళేశ్వరం ప్యాకేజీ-27 ట్రయల్న్ విజయవంతమైంది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌తో నిర్మించిన గుండంపల్లి సమీపంలోని పంప్‌హౌస్ వద్ద ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు.
దీన్ని ఇరిగేషన్ ఈఈ రామారావు పర్యవేక్షించారు. ఈనెల 4న మంత్రులు కేటీఆర్, అల్లోల దీన్ని ప్రారంభించనుండగా, ట్రయల్ రన్ నిర్వహించారు.