రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అక్టోబర్ 4న నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గుండంపల్లి సమీపంలో శ్రీరాంసాగర్ �
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీ జలకళను సంతరించుకుంటున్నది. ప్రతి గంటకూ 0.20 అడుగుల నీటి నిల్వ పెరుగుతున్నది. 24 గంటల వ్యవధిలో 10 టీఎంసీల నీటిమట్టం పెరిగింది.