బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. విభజన చట్టంలోని ఒక హామీనీ ప్రస్తావించలేదు. బీజేపీ నేతలు దీనికి సమాధానం చెప్పాలి. దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కళాశాలలు మంజూరు చేసినా అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం విచారకరం.
ఈ బడ్జెట్తో దేశంలోని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
– కే వాసుదేవరెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్