Huzurabad | టీఆర్ఎస్ వెంటే ఒడ్డెర, ఆరె కులస్తులు
Huzurabad | టీఆర్ఎస్కు కంచుకోటలా హుజూరాబాద్ నియోజకవర్గం తయారువుతోంది. ఉద్యమ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. టీఆర్ఎస్కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. కమలాపూర్ మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన ఒడ్డెర, ఆరె కులస్తులు

హనుమకొండ : టీఆర్ఎస్కు కంచుకోటలా హుజూరాబాద్ నియోజకవర్గం తయారువుతోంది. ఉద్యమ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. టీఆర్ఎస్కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. కమలాపూర్ మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన ఒడ్డెర, ఆరె కులస్తులు, సంఘం నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంచార్జీ రవీందర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ కండువా కప్పుకున్నవారిలో పల్లపు వెంకన్న, సారంగం, శివరాత్రి తిరుపతి, కుమార్, పల్లపు సాంబయ్య, పైడి, రమేష్, కృష్ణమూర్తి, బక్కయ్య, భద్రయ్య, దినేష్, సంతోష్, సుమన్, గణేష్, హుస్సేనపల్లి సురేందర్, గురజాల రాజేశ్వర్ రావు, హుస్సేనపల్లి మల్లయ్య, దొంగల తిరుపతి, మర్రి రాజు, సంగీకారి శ్రీనివాస్, కొండం భిక్షపతి, ఉడుత కుమార్, కొప్పుల రాజయ్య, దొంగల రాజు, దొంగల కుమార్ తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్లోకి వచ్చిన వారికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

