Minister Errabelli | బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు..ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తొర్రూర్ మండలం, పత్తేపురం గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన 3వ వార్డు మెంబర్ కాసారబోయిన మౌనిక, మాజీ వార్డ్ మెంబర్ పూజారి రాజ్ కుమార్, కాసరబోయిన సూరి బాబు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే గోపాలగిరి గ్రామానికి చెందిన డి.సందీప్ అధ్వర్యంలో 20 మంది, కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు గాజుల సుజాత, కొడకండ్ల మండలం చెరువు ముందు తండా గ్రామానికి చెందిన యువకులు తదితరులు పార్టీలో చేరు.
జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తొర్రూర్ మండలం, పత్తేపురం గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన 3వ వార్డు మెంబర్ కాసారబోయిన మౌనిక, మాజీ వార్డ్ మెంబర్ పూజారి రాజ్ కుమార్, కాసరబోయిన సూరి బాబు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే గోపాలగిరి గ్రామానికి చెందిన డి.సందీప్ అధ్వర్యంలో 20 మంది, కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు గాజుల సుజాత, కొడకండ్ల మండలం చెరువు ముందు తండా గ్రామానికి చెందిన యువకులు తదితరులు పార్టీలో చేరు. వారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli)గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే దేవరుప్పుల మండలం, రామచంద్రపురం గ్రామానికి చెందిన దోనికెల సోమయ్య, ఉపేంద్ర, ఉడుగుల భాస్కర్, లక్ష్మి, రామక్క తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
అలాగే పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు జీడి హరీష్, దేవరుప్పుల మండలం, రామోజీ గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మేడ నర్సయ్య మేడ ఎలేందర్, లకావత్ తండా గ్రామానికి చెందిన అజ్మీర భూక్య, అజ్మీర సుమన్, సీతతండా గ్రామానికి చెందిన రాజశేఖర్, ప్రకాష్, వెంకన్న, దేవుని గుట్ట తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ధారావత్ పాత్తి, భీమా, కిషన్, యాదగిరి, బిచ్య, యాదగిరి తదితరులు BRS పార్టీలో చేరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

