ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
- ఓయూకు ఇస్తానన్న రూ.1000 కోట్లు ఇవ్వాలి
- నిరుద్యోగ, విద్యార్థి నాయకుల డిమాండ్
- ఓయూలో నిరుద్యోగుల నిరసన ర్యాలీ
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 7: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మెయిన్ లైబ్రెరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం నిరుద్యోగ, విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. ఓయూకు ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖలో అయిదు వేల పోస్టులు కాకుండా కనీసం ఇరవై వేల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ప్రతీ ఏటా జాబ్ క్యాలండర్ ప్రకటించి, అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

