ప్రైవేట్‌కు దీటుగా జన్వాడ ప్రభుత్వ పాఠశాల
ప్రైవేట్‌కు దీటుగా జన్వాడ ప్రభుత్వ పాఠశాలను కేటీఆర్ నిర్మించారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
- మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక అభినందనలు: సబితాఇంద్రారెడ్డి
శంకర్పల్లి రూరల్, జూలై 15 : ప్రైవేట్‌కు దీటుగా జన్వాడ ప్రభుత్వ పాఠశాలను కేటీఆర్ నిర్మించారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో సీఎస్ఆర్ సహకారంతో మాజీ మంత్రి కేటీఆర్ రూ. 5 కోట్లతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని ఆమె పర్యవేక్షించి మాట్లాడారు. పదవిలో లేకున్నా అడగగానే పాఠశాలకు నిధులు మాంజూరు చేసిన మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ తెలంగాణలో 4 వేల పాఠశాలలను మాత్రమే నడుపుతామనడం సమంజసం కాదని, రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండస్ స్కూల్ యాజమాన్యం జన్వాడ పాఠశాలలో ఉన్నతస్థాయి విద్యను అందిచడంకోసం ముందుకురావడం అభినందనీయమని కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

