హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): త్వరలో భర్తీ చేయనున్న 9 యూనివర్సిటీలకు సంబంధించి వీసీలుగా సగం మంది బీసీలకు అవకాశమివ్వాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఒక లేఖను రాశారు.
యూనివర్సిటీ పోస్టుల నియామకాల్లో సామాజిక న్యాయాన్ని పాటించాలని తెలిపారు.