మంత్రి శ్రీధర్‌బాబును కోరిన ఎమ్మెల్సీ దాసోజు
హైదరాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ) : ఐటీ రంగం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాం తాల్లోనూ విస్తరించాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. శాసనమండలిలో శనివారం జీరో అవర్‌లో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. తాను గతంలో ఐటీ పరిశ్రమలో పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీ మంత్రిగా కేMinister Sridhar Babu MLC Dasoju Sravan IT Industriesను హైదరాబాద్ తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు.