పోడుభూములు లాకోవడం అన్యాయం.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడుభూముల వ్యవహారంలో ఆటవీశాఖ ఆధికారులతీరు సరైందికాదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. కెరమెరి మండలం సుర్దాపూర్ శివారులోని భూ మిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని ట్రెంచ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బాధిత పోడురైతులతో కలిసి మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
ఆసిఫాబాద్ టౌన్, జూలై 7 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడుభూముల వ్యవహారంలో ఆటవీశాఖ ఆధికారులతీరు సరైందికాదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. కెరమెరి మండలం సుర్దాపూర్ శివారులోని భూ మిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని ట్రెంచ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బాధిత పోడురైతులతో కలిసి మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం వస్తేనే అటవీశాఖ అధికారులకు భూములు గుర్తుకొస్తున్నాయని మండిపడ్డారు.
రైతులు దుకిదున్ని విత్తనాలు వేసిన తర్వాత వచ్చి సాగు భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం సరైనపద్ధతి కాదని చెప్పారు. 50 ఏండ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములను ఇప్పుడు అటవీ భూముల పేరిట లాకోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పోడురైతులపై వేధింపులు పెరిగాయని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

