గుట్టలో సంస్కృత కోర్సుల ప్రవేశాలకు ఆహ్వానం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం సంస్కృత విద్యా పీఠంలో 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్టు ఆలయ ఈవో ఎన్ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాదగిరిగుట్ట, మే 27: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం సంస్కృత విద్యా పీఠంలో 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్టు ఆలయ ఈవో ఎన్ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ కక్షా సంస్కృతానికి 5వ తరగతి ఉత్తీర్ణత, ద్వితీయ కక్ష సంస్కృతానికి 6వ తరగతి, తృతీయ కక్షా సంస్కృతానికి 7వ తరగతి, చతుర్థ కక్షా సంస్కృతానికి 8వ తరగతి, పంచమ కక్షా (సంస్కృత ఎంట్రెన్స్) 9వ తరగతి, పీడీసీ (2 సంవత్సరాలు) 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని పేర్కొన్నా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని తరగతులవా రికి ప్రవేశ అర్హత ఉన్నదని తెలిపారు. ప్రవేశానికి ఆగస్టు 31 వరకు గడువు ఉన్నద తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

