24న రాష్ట్ర బంద్
మహరాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఇటీవల పోలీసులు జరిపిన బూటకపు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ రాష్ట్ర మావోయిస్టు పార్టీ ఈ నెల 24న బంద్‌కు పిలుపునిచ్చింది.
- బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టుల పిలుపు
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : మహరాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఇటీవల పోలీసులు జరిపిన బూటకపు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ రాష్ట్ర మావోయిస్టు పార్టీ ఈ నెల 24న బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. బూటకపు ఎన్కౌంటర్లన్నీ పోలీసు హత్యలేనంటూ పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న బూటకపు ఎన్కౌంటర్లపై వెంటనే హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్ మంగు, వర్గేశ్, రాజు, బుద్రామ్లకు విషంపెట్టి, ప్రాణాలతో పట్టుకొని, క్రూరంగా హింసించి ఉదయం ఆరు గంటలకు కాల్చి చంపి.. ఎప్పటిలాగే ఎదురు కాల్పుల కట్టుకథ అల్లారని లేఖలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

