శరవేగంగా బీసీలకు ఆర్థికసాయం
బీసీలు, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం పథకం అమలు శరవేగంగా ముందుకు సాగుతున్నది. గత నెల 15న రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని ప్రారంభించగా ఇప్పటికే మొదటి విడత పంపిణీ తుది దశకు చేరుకున్నది.
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): బీసీలు, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం పథకం అమలు శరవేగంగా ముందుకు సాగుతున్నది. గత నెల 15న రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని ప్రారంభించగా ఇప్పటికే మొదటి విడత పంపిణీ తుది దశకు చేరుకున్నది. తొలివిడతలో నియోజకవర్గానికి 300 మంది చొప్పున మొత్తంగా 35,700 మందికి రూ.లక్ష చొప్పున అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తొలివిడత జాబితాలోని లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ పూర్తికాగా, కొన్ని చోట్ల అదీ కొద్దిమందికి అందజేయాల్సి ఉన్నది. త్వరలోనే రెండవ విడత చెక్కులను అందజేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

