ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం
తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణను దేశంలో నే అగ్రగామిగా నిలిపిన కేసీఆరే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ అధినేత ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్ధులందరీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చే యాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
- బీఆర్ఎస్కే ప్రజా మద్దతు
- కాంగ్రెస్ డిక్లరేషన్స్ అసాధ్యం
- ఐక్యత లేని కాంగ్రెస్ నేతలు పాలనేం చేస్తారు?
- శాసనమండలి చైర్మన్ గుత్తా
నల్లగొండ, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణప్రతినిధి): తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణను దేశంలో నే అగ్రగామిగా నిలిపిన కేసీఆరే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ అధినేత ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్ధులందరీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చే యాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వరుసగా చేస్తున్న డిక్లరేషన్లన్నీ ఆచరణ సాధ్యం కానివేనన్నారు.
కాంగ్రెస్ నేత ల మధ్య ఐక్యతనే ఉండదని, అలాంటి వాళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనుకోవడం భ్రమనేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాం గ్రెస్ నేతల మా టలు నమ్మి మోసపోవద్దని కోరారు. సీఎం కేసీఆర్ వంటి సమర్థవంతమైన నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని అన్నారు. కేసీఆర్‌తోనే ఏదైనా సాధ్యమని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీతోపాటు చెప్పని ఎన్నో పనులు చేసి చూపించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

